Harish Rao: మోహినిపుర వెంకటేశ్వరస్వామి ఆలయంలో.. స్వామివారిని దర్శించుకున్న హరీష్‌రావు
Harish Rao: ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆలయ అర్చకులు
Harish Rao: మోహినిపుర వెంకటేశ్వరస్వామి ఆలయంలో.. స్వామివారిని దర్శించుకున్న హరీష్‌రావు
Harish Rao: ముక్కోటి ఏకాదశి సందర్భంగా తెల్లవారుజాము నుంచే వెంకటేశ్వరస్వామి ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. సిద్దిపేట జిల్లాలోని మోహినిపుర వెంకటేశ్వరస్వామి ఆలయంలో మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్‌రావు వెంకటేశ్వరస్వామిని ఉత్తర ద్వారం ద్వారా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెలంగాణ ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ఆ వేంకటేశ్వరుడిని కోరుకున్నట్లు హరీష్‌రావు తెలిపారు.