Harish Rao: ఓటమి భయంతోనే సీఎం రేవంత్ వ్యక్తిగత దాడి
Harish Rao: రెండేండ్ల కాంగ్రెస్ అరాచకపు పాలనకు జూబ్లీహిల్స్ ప్రజలు బుద్ధిచెబుతారన్నారు మాజీ మంత్రి హరీష్‌రావు.
Harish Rao: ఓటమి భయంతోనే సీఎం రేవంత్ వ్యక్తిగత దాడి
Harish Rao: రెండేండ్ల కాంగ్రెస్ అరాచకపు పాలనకు జూబ్లీహిల్స్ ప్రజలు బుద్ధిచెబుతారన్నారు మాజీ మంత్రి హరీష్‌రావు. సీఎం రేవంత్ రెండేళ్ల పాలనలో చేసిందంతా విధ్వంసమేనని..సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో అన్నారు. బ్లాక్ మెయిల్ చేసి జూబ్లీహిల్స్‌లో ఓట్లు వేయించుకోవాలని సీఎం రేవంత్ చూస్తున్నారన్నారని..ఓటమి భయంతో వ్యక్తిగత కామెంట్స్ చేస్తున్నారని హరీష్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.