Harish Rao: ఏటా హాఫ్ మారథాన్‌ రన్‌ను నిర్వహిస్తాం

Harish Rao: ప్రజలు ఆరోగ్యంగా ఉండేందుకే హాఫ్‌ మారథాన్

Update: 2023-08-06 04:29 GMT

Harish Rao: ఏటా హాఫ్ మారథాన్‌ రన్‌ను నిర్వహిస్తాం

Harish Rao: సిద్దిపేటలో హాఫ్‌ మారథాన్‌ కార్యక్రమాన్ని మంత్రి హరీశ్ రావు ప్రారంభించారు. మారథాన్‌లో భారీ సంఖ్యలో స్థానికులు, క్రీడాకారులు పాల్గొన్నారు. ఏటా హాఫ్ మారథాన్‌ రన్‌ను నిర్వహిస్తామని మంత్రి హరీశ్ తెలిపారు. 4 వేల మంది క్రీదాకారులు నమోదు చేసుకోవడం సంతోషకరమని అన్నారు. ప్రజలు ఆరోగ్యంగా ఉండేందుకే హాఫ్‌ మారథాన్‌ ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. హాఫ్‌ మారథాన్‌కు వచ్చినవారందరికీ మంత్రి హరీశ్ రావు ధన్యవాదాలు తెలిపారు.

Tags:    

Similar News