Harish Rao: చంద్రబాబు అరెస్ట్ దురదృష్టకరం..
Minister Harish Rao: చంద్రబాబు అరెస్టుపై తెలంగాణ మంత్రి హరీష్‌రావు స్పందించారు.
Harish Rao: చంద్రబాబు అరెస్ట్ దురదృష్టకరం..
Minister Harish Rao: చంద్రబాబు అరెస్టుపై తెలంగాణ మంత్రి హరీష్‌రావు స్పందించారు. ఇంత వయస్సులో చంద్రబాబును అరెస్ట్ చేయడం దురదృష్టకరమన్నారు. తెలంగాణ అభివృద్ధిపై చంద్రబాబు చాలా చెప్పారని ఆయన గుర్తు చేశారు. ఒకప్పుడు ఆంధ్రలో ఒక ఎకరం అమ్మితే తెలంగాణలో ఐదారు ఎకరాలు కొనే పరిస్థితి ఉండేదని, ఇప్పుడు తెలంగాణలో ఎకరం అమ్మితే ఆంధ్రలో ఐదారు ఎకరాలు కొనొచ్చని స్వయంగా చంద్రబాబే అన్నారని మంత్రి హరీష్‌రావు తెలిపారు.