Harish Rao: నాడు ఎండి పోయిన చెరువులు.. నేడు నిండు కుండల్లా చెరువులు

Harish Rao: తెలంగాణ ఆచరిస్తుంది... దేశం అనుసరిస్తుంది

Update: 2023-06-08 03:50 GMT

Harish Rao: నాడు ఎండి పోయిన చెరువులు.. నేడు నిండు కుండల్లా చెరువులు

Harish Rao: నాడు ఎండి పోయిన చెరువులు.. నేడు నిండు కుండల్లా మారాయని మంత్రి హరీష్‌రావు ట్వీట్ చేశారు. నాటి పాలకుల నిర్లక్ష్యంతో గొలుసుకట్టు వ్యవస్థ చిన్నాభిన్నం అయ్యిందని.. మన మిషన్ కాకతీయ దేశానికే ఆదర్శం అయ్యిందన్నారు. అమృత్ సరోవర్‌గా దేశ వ్యాప్తంగా అమలవుతోందని.. తెలంగాణ ఆచరిస్తుంది... దేశం అనుసరిస్తుందన్నారు.

Tags:    

Similar News