Harish Rao: కేంద్ర ప్రభుత్వం, కిషన్‎రెడ్డిపై హరీష్‎రావు ఫైర్..

Harish Rao: కేంద్రం అనేక రకాలుగా ఇబ్బంది పెట్టాలని చూస్తోంది

Update: 2022-12-29 10:10 GMT

Harish Rao: కేంద్ర ప్రభుత్వం, కిషన్‎రెడ్డిపై హరీష్‎రావు ఫైర్..ప్రజలకు ఇచ్చిన ప్రతిమాట నిలబెట్టుకుంటున్నాం

Harish Rao: కేంద్ర ప్రభుత్వం, కేంద్రమంత్రి కిషన్‎రెడ్డి‎పై మంత్రి హరీష్‎రావు మండిపడ్డారు. రాష్ట్రాన్ని ఆర్థికంగా ఇబ్బంది పెట్టాలని కుట్రలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బెల్లంపల్లిలో నూతన వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్రమాణ స్పీకారానికి హాజరైన మంత్రి హరీష్‎రావు వ్యవసాయానికి కరెంట్ మీటర్ల అంశం పై విరుచుకుపడ్డారు.

Tags:    

Similar News