Harish Rao: సిద్దిపేటలో చెక్కులు పంపిణీ చేసిన హరీష్‌రావు
Harish Rao: సీఎంఆర్ఎఫ్,కల్యాణ లక్ష్మీ,షాది ముబారక్ చెక్కుల పంపిణీ
Harish Rao: సిద్దిపేటలో చెక్కులు పంపిణీ చేసిన హరీష్‌రావు
Harish Rao: మంత్రి హరీష్ రావు సిద్దిపేటలోని తన క్యాంపు కార్యాలయంలో సీఎంఆర్ఎఫ్, కల్యాణ లక్ష్మీ, షాది ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు.60 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో ఏ ఒక్కరి పెళ్లికైనా సహాయం చేశారా అని ప్రశ్నించారు.
ఎన్నికలు రాగానే కాంగ్రెస్, బీజేపీ వాళ్ళు రంగురంగుల మాటలు చెబుతారని వాటిని నమ్మద్దని హరీష్ రావు అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో 12 లక్షల మంది పెళ్లిలకు ఆర్థిక సాయం చేసిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు.