Harish Rao: గెలుపు మనదే.. వచ్చే పార్లమెంట్‌ ఎన్నికల్లో.. మెదక్‌లో బీఆర్ఎస్‌ సత్తా చాటాలి

Harish Rao: బీఆర్ఎస్‌ ఓటమితో ప్రజలు ఆలోచనలో పడ్డారు

Update: 2024-01-28 13:45 GMT

Harish Rao: గెలుపు మనదే.. వచ్చే పార్లమెంట్‌ ఎన్నికల్లో.. మెదక్‌లో బీఆర్ఎస్‌ సత్తా చాటాలి

Harish Rao: వచ్చే పార్లమెంట్‌ ఎన్నికల్లో మెదక్‌లో బీఆర్ఎస్‌ సత్తా చాటాలని మాజీ మంత్రి హరీష్‌రావు అన్నారు. మెదక్‌ పార్లమెంట్‌ పరిధిలోని ఏడు అసెంబ్లీ స్థానాల్లో ఒకటి మాత్రమే కాంగ్రెస్‌ గెలిచిందన్నారు. ఆరు స్థానాల్లో బీఆర్ఎస్‌ బలంగా ఉందన్నారు. బీఆర్ఎస్‌ ఓటమితో ప్రజలు ఆలోచనలో పడ్డారని మాజీ మంత్రి హరీష్‌రావు అన్నారు. మెదక్‌ నియోజకవర్గ బీఆర్ఎస్‌ ముఖ్య కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు.

Tags:    

Similar News