Harish Rao: అమిత్‌షా గుజరాత్‌ కరెంట్‌ కష్టాలను తీర్చలేక ఇక్కడికి వచ్చి.. అర్ధం పర్ధం లేని ఆరోపణలు చేస్తే ఎవరు నమ్ముతారు..?

Harish Rao: ఇక్కడి నేతలు రాసిచ్చిన స్క్రిప్ట్ చదివి వెళ్లిపోయారు

Update: 2023-08-31 09:11 GMT

Harish Rao: అమిత్‌షా గుజరాత్‌ కరెంట్‌ కష్టాలను తీర్చలేక ఇక్కడికి వచ్చి.. అర్ధం పర్ధం లేని ఆరోపణలు చేస్తే ఎవరు నమ్ముతారు..? 

Harish Rao: బీజేపీ, కాంగ్రెస్‌ నేతలకు తెలంగాణపై అవగాహన లేదని మంత్రి హరీష్‌రావు అన్నారు. అమిత్ షా ,ఖర్గేలు పర్యాటాకుల్లా వచ్చి .. ఇక్కడి నేతలు రాసిచ్చిన స్క్రిప్ట్ చదివి వెళ్లిపోయారని ఆయన విమర్శించారు. అమిత్‌షా గుజరాత్‌ కరెంట్‌ కష్టాలను తీర్చలేక ఇక్కడికి వచ్చి అర్ధం పర్ధం లేని ఆరోపణలు చేస్తే ఎవరు నమ్ముతారని ఆయన అన్నారు.

ఖర్గే సొంత రాష్ట్రంమైన కర్ణాటకను చక్కదిద్దుకోవాలని మంత్రి హరీష్‌రావు విమర్శించారు కర్ణాటకలో కాంగ్రెస్‌ ఇచ్చిన హామీలను అమలు చేయలేకపోతుందన్నారు. నిమ్స్‌ ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన ఆయుష్‌ ఇంటిగ్రేటెడ్‌ వెల్నెస్‌ సెంటర్‌ను మంత్రి హరీష్‌రావు ప్రారంభించారు.

Tags:    

Similar News