Telangana Budget 2023: కళ్యాణలక్ష్మి/ షాదీ ముబారక్‌ కోసం రూ.3,210కోట్లు

Telangana Budget 2023: కళ్యాణలక్ష్మి/ షాదీ ముబారక్‌ కోసం రూ.3,210కోట్లు

Update: 2023-02-06 06:33 GMT

Telangana Budget 2023: కళ్యాణలక్ష్మి/ షాదీ ముబారక్‌ కోసం రూ.3,210కోట్లు

Telangana Budget 2023: కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ ద్వారా కులమతాలకు అతీతంగా పేదింటి ఆడపిల్లల పెళ్లిళ్ల ఖర్చుల కోసం.. తెలంగాణ ప్రభుత్వం ఒక లక్షా నూట పదహారు రూపాయల ఆర్థికసాయం అందిస్తోందని అన్నారు మంత్రి హరీష్‌రావు. ఇప్పటివరకు 12 లక్షల 469 మంది ఆడపిల్లలకు పెళ్లిళ్ల ఖర్చుల కింద 10వేల 416 కోట్ల రూపాయలను అందించిందన్నారు. ఈ వార్షిక బడ్జెట్‌లో కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ కోసం 3వేల 210 కోట్ల రూపాయలను కేటాయించినట్టు చెప్పారు హరీష్‌రావు.

Tags:    

Similar News