Har Ghar Tiranga: జాతీయ జెండాను ఎలా భద్రపరచాలి..
Har Ghar Tiranga: స్వాతంత్ర్యం వచ్చి 75ఏళ్లవుతున్న సందర్భంగా దేశవ్యాప్తగా ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ ఘనంగా నిర్వహిస్తున్నారు.
Har Ghar Tiranga: జాతీయ జెండాను ఎలా భద్రపరచాలి..
Har Ghar Tiranga: స్వాతంత్ర్యం వచ్చి 75ఏళ్లవుతున్న సందర్భంగా దేశవ్యాప్తగా ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఊరు వాడలా తిరంగా ర్యాలీలతో హోరెత్తిస్తున్నారు. వాడవాడలా ఘనంగా తిరంగా యాత్ర దేశవ్యాప్తంగా భారత్ మాతాకీ జై అంటూ నినాదాలు వినిపిస్తున్నాయి. అయితే, సాధారణంగానే ప్రతీ ఏడాది స్వాతంత్ర్య దినోత్సవం రోజున.. ప్రజలు జాతీయ జెండాను ఎగురవేస్తారు. ప్రభుత్వ కార్యాలయాలు, ప్రైవేటు కార్యాలయాలతో పాటు, సామాన్య ప్రజలు కూడా జాతీయ జెండాను తమ తమ వీధుల్లో ఎగురవేస్తారు. అయితే, జాతీయ జెండాను ఎగురవేయడం గురించి చాలా మందికి తెలుసు. మరి జాతీయ జెండాను ఎలా భద్రపరచాలి చాలా మందికి తెలియదు.
జాతీయ జెండాను ఎలా భద్రపరచాలి.. తెలుసుకోవాలంటే పూర్తి స్టోరీ వీడియోలో చూడండి