Hyderabad: హబ్సిగూడలో టెన్త్ క్లాస్ విద్యార్థిని ఆత్మహత్య
Hyderabad: హబ్సిగూడలో టెన్త్ కాస్ల్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. మార్కులు తక్కువ వస్తున్నాయని తల్లిదండ్రులు మందలించారు.
Hyderabad: హబ్సిగూడలో టెన్త్ క్లాస్ విద్యార్థిని ఆత్మహత్య
Hyderabad: హబ్సిగూడలో టెన్త్ కాస్ల్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. మార్కులు తక్కువ వస్తున్నాయని తల్లిదండ్రులు మందలించారు. దీంతో మనస్తాపానికి గురైన విద్యార్థిని బిల్డింగ్ పైనుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనస్థలానికి చేరుకొని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.