Gaddar: రావి ఆకుపై గద్దర్‌ చిత్రాన్ని వేసిన గుండు శివకుమార్‌

Gaddar: ప్రజలలో గద్దర్‌ చైతన్యం తీసుకువచ్చారని లిఫ్ ఆర్టిస్ట్ గుండు శివకుమార్‌ తెలిపారు.

Update: 2023-08-07 10:13 GMT

Gaddar: రావి ఆకుపై గద్దర్‌ చిత్రాన్ని వేసిన గుండు శివకుమార్‌

Gaddar: ప్రజాగాయకుడు, ప్రజల యుద్ధనౌకగా పేరుగాంచిన గద్దర్‌ అనారోగ్యంతో కన్నుమూశారు. కాగా గద్దర్‌ మృతితో దిగ్భాంతి చెందిన లీఫ్ ఆర్టిస్ట్ శివకుమార్‌ రావి ఆకుపై గద్దర్‌ చిత్రం వేసి అంజలి ఘటించాడు. విప్లవ కవిగా అందరికి సుపరిచితులై, నటనలోనూ పాటలోనూ ప్రజలలో గద్దర్‌ చైతన్యం తీసుకువచ్చారని లిఫ్ ఆర్టిస్ట్ గుండు శివకుమార్‌ తెలిపారు. 

Tags:    

Similar News