Jeevan Reddy: ఉద్యోగులకు నెలనెలా జీతాలు ఇవ్వలేని స్థితిలో ఉంది
Jeevan Reddy: అసెంబ్లీ సమావేశాలు మొక్కుబడిగా సాగిస్తున్నారు
Jeevan Reddy: ఉద్యోగులకు నెలనెలా జీతాలు ఇవ్వలేని స్థితిలో ఉంది
Jeevan Reddy: అసెంబ్లీలో ఆమోదం పొందిన బడ్జెట్ నిధుల వెచ్చింపునకు పొంతన లేదని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. అసెంబ్లీ సమావేశాల ముగింపు సందర్భంగా కాంగ్రెస్ ప్రతినిధులు విచారం వ్యక్తంచేశారు. తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని దుస్థితిలో ఉందని జీవన్ రెడ్డి ప్రస్తావించారు. అసెంబ్లీ సమావేశాల్లో మొక్కుబడిగా బడ్జెట్ ప్రతిపాదనలను ఆమోదిస్తున్నారేగానీ, ఖర్చుచేయడం లేదన్నారు.