Kukatpally: అదుపు తప్పి.. నడుస్తూ వెళ్తున్న మహిళను ఢీకొన్న గూడ్స్ ఆటో
Kukatpally: సీసీ కెమెరాలో ప్రమాద దృశ్యాలు రికార్డు
Kukatpally: అదుపు తప్పి.. నడుస్తూ వెళ్తున్న మహిళను ఢీకొన్న గూడ్స్ ఆటో
Kukatpally: కూకట్‌పల్లి వసంత్‌నగర్‌లో రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంతో వెళ్తున్న గూడ్స్ ఆటో అదుపు తప్పింది. రోడ్డుపై నడిచి వెళ్తున్న సూర్యకుమారిని ఢీకొట్టడంతో అక్కడికక్కడే కుప్పకూలింది. తీవ్రంగా గాయపడ్డ ఆమెను ఆసుపత్రికి తరలించారు. ప్రమాద దృశ్యాలు సీసీ కెమెరాలు రికార్డు అయ్యాయి.