Ganja: భద్రాచలంలో భారీగా గంజాయి పట్టివేత

Ganja: ఫోన్‌ను స్వాధీన పర్చుకున్న ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు

Update: 2024-01-07 06:30 GMT

Ganja: భద్రాచలంలో భారీగా గంజాయి పట్టివేత

Ganja: భద్రాచలంలో భారీగా గంజాయి పట్టుబడింది. పోలీసులు 114 కేజీల గంజాయిని పట్టుకున్నారు. పట్టుబడ్డ గంజాయి విలువ సుమారు 28.50 లక్షలు ఉంటుందని అంచనా వేశారు. గంజాయి తరలిస్తున్న వ్యక్తి వద్ద 12వేల రూపాయలు, ఫోన్‌ను స్వాధీన పర్చుకున్నారు ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు.

Tags:    

Similar News