Ganesh Immersion: హైదరాబాద్‌లో రెండో రోజు కొనసాగుతున్న వినాయక నిమజ్జనం..

Ganesh Immersion: సిటీ నలుమూలల నుంచి హుస్సేన్‌సాగర్‌కు తరలుతున్న విగ్రహాలు

Update: 2023-09-29 04:27 GMT

Ganesh Immersion: హైదరాబాద్‌లో రెండో రోజు కొనసాగుతున్న వినాయక నిమజ్జనం.. 

Ganesh Immersion: హైదరాబాద్‌లో రెండో రోజూ గణేశ్ నిమజ్జనాలు కొనసాగుతున్నాయి. సిటీ నలుమూలల నుంచి వేల సంఖ్యలో గణనాథులు హుస్సేన్‌సాగర్ వైపు బారులు తీరాయి. గురువారం నుంచి ప్రారంభమైన నిమజ్జన ప్రక్రియ అర్ధరాత్రి కూడా కొనసాగింది. ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలు జనసందోహంతో కిక్కిరిసిపోయాయి. ఇవాళ మధ్యాహ్నం వరకు గణనాథుల నిమజ్జనం కొనసాగే అవకాశం ఉందంటున్నారు అధికారులు.

Tags:    

Similar News