MLA Raja Singh: గణేశ్ నిమర్జనంపై ఎమ్మెల్యే రాజాసింగ్ హాట్ కామెంట్స్

MLA Raja Singh: గణేశ్ నిమర్జనంపై ఎమ్మెల్యే రాజాసింగ్ హాట్ కామెంట్స్ చేశారు. గణేశ్ నిమర్జనం ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహించాలన్నారు.

Update: 2025-09-03 06:00 GMT

MLA Raja Singh: గణేశ్ నిమర్జనంపై ఎమ్మెల్యే రాజాసింగ్ హాట్ కామెంట్స్

MLA Raja Singh: గణేశ్ నిమర్జనంపై ఎమ్మెల్యే రాజాసింగ్ హాట్ కామెంట్స్ చేశారు. గణేశ్ నిమర్జనం ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహించాలన్నారు. నిమర్జన సమయంలో తాగి అల్లర్లు చేయవద్దని సూచించారు. తాగి గొడవ చేసే వారిపై పోలీసులు చర్యలు తీసుకోవాలని కోరారు.

అలా గొడవ చేసే వారి విగ్రహం ఏ మండపం ఎక్కడి నుంచి వస్తుందో తెలుసుకుని వారికి వచ్చే ఏడాది అనుమతి ఇవ్వకూడదన్నారు. గొడవలు చేస్తే పాతబస్తీ వారికి అవకాశం ఇచ్చిన వారిమి అవుతామన్నారు. మన ధర్మాన్ని, సంస్కృతిని ప్రశ్నిస్తారని... అలాంటి వారికి అవకాశం ఇవ్వవద్దన్నారు ఎమ్మెల్యే రాజాసింగ్.

Tags:    

Similar News