Bathukamma: తెలంగాణ భవన్‌లో బతుకమ్మ సీడీ ఆవిష్కరణ
Bathukamma: కేసీఆర్ ప్రతి పథకం వెనుక ఆడబిడ్డల క్షేమం ఆలోచించేవారన్నారు మాజీమంత్రి సబితా ఇంద్రారెడ్డి.
Bathukamma: కేసీఆర్ ప్రతి పథకం వెనుక ఆడబిడ్డల క్షేమం ఆలోచించేవారన్నారు మాజీమంత్రి సబితా ఇంద్రారెడ్డి. కేసీఆర్ పథకాలన్నీ రేవంత్‌రెడ్డి నిలిపివేస్తున్నారని ఆమె విమర్శించారు. తెలంగాణ తల్లి చేతిలోకి మళ్లీ బతుకమ్మ రావాలన్నారు. మహిళలను గౌరవించే నాయకుడు కేసీఆర్ ఆమె కొనియాడారు. బతుకమ్మ పండుగ నేపథ్యంలో తెలంగాణ భవన్‌లో బతుకమ్మ సీడీ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి, కోవా లక్ష్మి, మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ హాజరయ్యారు.