Azharuddin: మంత్రిగా ప్రమాణం చేసిన అజారుద్దీన్‌

Azharuddin: తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గంలో మాజీ క్రికెటర్ అజారుద్దీన్‌ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.

Update: 2025-10-31 07:14 GMT

Azharuddin: మంత్రిగా ప్రమాణం చేసిన అజారుద్దీన్‌

Azharuddin: తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గంలో మాజీ క్రికెటర్ అజారుద్దీన్‌ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్ భవన్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆయనతో ప్రమాణం చేయించారు.

అజారుద్దీన్ మంత్రిగా ప్రమాణం చేస్తున్న సమయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహా పలువురు మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. దీంతో తెలంగాణ మంత్రివర్గంలోకి అజారుద్దీన్ చేరిక జరిగింది.

Tags:    

Similar News