Pilot Rohit Reddy: BRS మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్డికి చేదు అనుభవం
Pilot Rohit Reddy: వికారాబాద్ జిల్లా తాండూరులో బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యేకి చేదు అనుభవం ఎదురైంది.
Pilot Rohit Reddy: BRS మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్డికి చేదు అనుభవం
Pilot Rohit Reddy: వికారాబాద్ జిల్లా తాండూరులో బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యేకి చేదు అనుభవం ఎదురైంది. తాండూరు డెవలప్మెంట్ ఫోరం, యువత ఆధ్వర్యంలో తాండూరు- హైదరాబాద్ రోడ్డు సమస్యలపై ధర్నా చేపట్టారు. ధర్నాలో మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్డిని యువత నిలదీసింది. గత ప్రభుత్వంలో రోడ్డు అభివృద్ధి పనులు ఏంచేశారంటూ యువత ప్రశ్నించారు.