ఎమ్మెల్యే గువ్వలకు వ్యతిరేకంగా ఫ్లెక్సీలు.. రూ.100 కోట్లకు అమ్ముడుపోయాడు.. పొలిమేర వరకు తరిమికొడదాం..
Guvvala Balaraju: నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేటలో పోస్టర్లు కలకలం సృష్టిస్తున్నాయి.
ఎమ్మెల్యే గువ్వలకు వ్యతిరేకంగా ఫ్లెక్సీలు.. రూ.100 కోట్లకు అమ్ముడుపోయాడు.. పొలిమేర వరకు తరిమికొడదాం..
Guvvala Balaraju: నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేటలో పోస్టర్లు కలకలం సృష్టిస్తున్నాయి. ఎమ్మెల్యే గువ్వల బాలరాజుకు వ్యతరేకంగా ఫ్లెక్సీలు వెలశాయి. అచ్చంపేట ఆత్మగౌరవాన్ని 100 కోట్లకు అమ్ముకున్నారని ఆరోపించారు. గువ్వల దురుసు ప్రవర్తనతో పలువురిపై దాడి చేసిన అంశాలను ఫ్లెక్సీలో ప్రస్తావించారు. ఓట్లు వేసి గెలిపించిన ప్రజలరా అచ్చంపేట గౌరవాన్ని కాపాడుదాం.. అచ్చంపేట దాటే వరకు తరిమికొడదాం అంటూ ఫ్లెక్సీలు వెలిశాయి. దీంతో టీఆర్ఎస్ కార్యకర్తలు పోస్టర్లను తొలగిస్తున్నారు.