Gandhi Jayanti - Special: గాంధీ జయంతి సందర్భంగా హైదరాబాద్‌లో ఫిట్ రన్

Gandhi Jayanti - Special: పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఆజాది కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా ఫిట్ రన్...

Update: 2021-10-02 04:29 GMT

గాంధీ జయంతి సందర్భంగా హైదరాబాద్‌లో ఫిట్ రన్

Gandhi Jayanti - Special: గాంధీ జయంతి సందర్భంగా వివిధ కంపెనీల ఉద్యోగులు ఉదయమే రన్ నిర్వహించారు.. ఆజాది కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని నెక్లెస్‌రోడ్డులో ఫిట్ రన్ చేశారు. 

Tags:    

Similar News