Sangareddy: సంగారెడ్డి జిల్లా నాందేడ్ బోడ్మట్‌పల్లిలో ప్రమాదం
Sangareddy: టాటాఏస్ వాహనంలో చెలరేగిన మంటలు
Sangareddy: సంగారెడ్డి జిల్లా నాందేడ్ బోడ్మట్‌పల్లిలో ప్రమాదం
Sangareddy: సంగారెడ్డి జిల్లా నాందేడ్ అకోలా రహదారి పై నిన్న శివంపేట వద్ద బియ్యం లోడ్ లారీ దగ్ధమైన ఘటన మరువకముందే మరో ఘటన చోటు చేసుకుంది. తాజాగా బొడ్మట్ పల్లి శివారులో టాటా ఏసీ ఆటోలోని ఇంజన్‌లో మంటలు చెలరేగాయి. దీంతో ఇంజన్ ముందు భాగం పాక్షికంగా దగ్ధంమైంది. డ్రైవర్ అప్రమత్తంగా ఉండడంతో పెను ప్రమాదం తప్పింది. సమాచారం తెలుసుకున్న నేషనల్ హైవే సిబ్బంది మంటలను అదుపు చేసి క్రేన్ సహాయంతో వాహనాన్ని పక్కకు తొలగించారు.