Hyderabad: లంగర్‌హౌస్ స్క్రాప్ గోడౌన్ భారీ అగ్నిప్రమాదం
Hyderabad: భారీగా ఎగసిపడుతున్న మంటలు
Hyderabad: లంగర్‌హౌస్ స్క్రాప్ గోడౌన్ భారీ అగ్నిప్రమాదం
Hyderabad: హైదరాబాద్ లంగర్ హౌస్ స్క్రాప్ గోడౌన్‌లో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. ప్రమాదంతో స్థానికులు పరుగులు తీశారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు. గోడౌన్ పరిసర ప్రాంతాల్లో దట్టమైన పొగలు కమ్ముకోవడంతో స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు.