TRS vs BJP: తెలంగాణలో పొలిటికల్ ఫ్లెక్సీల వార్

TRS vs BJP: హైదరాబాద్ లో టీఆర్ఎస్, బీజేపీ పోటాపోటీ ఫ్లెక్సీలు, బ్యానర్లు

Update: 2022-07-02 06:55 GMT

తెలంగాణలో పొలిటికల్ ఫ్లెక్సీల వార్

TRS vs BJP: తెలంగాణలో పొలిటికల్ ఫ్లెక్సీల వార్ మరింత ముదిరింది. హైదరాబాద్ లో టీఆర్ఎస్, బీజేపీ నేతలు పోటాపోటీగా ఫ్లెక్సీలు, జెండాలు, బ్యానర్లు ఏర్పాటు చేశారు. దీంతో జంక్షన్‌లలో జెండా వార్ కన్పిస్తోంది. ఓ వైపు గులాబీ.. మరో వైపు కాషాయ జెండాలు, తోరణాలతో భాగ్యనగరం నిండిపోయింది. 

Tags:    

Similar News