Telangana CS: రామకృష్ణరావుకు సీఎస్ అవకాశాలు..? ఇవాళ ఉత్తర్వులు ఇవ్వనున్న టీఎస్ సర్కార్
Telangana CS: తెలంగాణ కొత్త సీఎస్‌పై ఉత్కంఠ
Telangana CS: రామకృష్ణరావుకు సీఎస్ అవకాశాలు..? ఇవాళ ఉత్తర్వులు ఇవ్వనున్న టీఎస్ సర్కార్
Telangana CS: తెలంగాణ కొత్త సీఎస్‌పై ఉత్కంఠ కొనసాగుతోంది. రేస్‌లో రామకృష్ణరావు, అరవింద్ కుమార్, రజత్ కుమార్, శాంతికుమారి ఉన్నారు. అయితే వీరందరిలో రామకృష్ణరావుకు సీఎస్ అవకాశాలు దక్కే ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తోంది. ఇవాళ టీఎస్ సర్కార్ ఉత్తర్వులు ఇవ్వనుంది. తెలంగాణ నుంచి సీఎస్ సోమేష్‌కుమార్‌ను రిలీవ్ చేస్తూ కేంద్రం ఉత్తర్వులు ఇచ్చింది. సోమేష్‌కుమార్‌ను ఏపీకి కేటాయించింది. రేపటిలోగా ఏపీలో రిపోర్ట్ చేయాలని ఆదేశించింది. తెలంగాణ హైకోర్టు తీర్పును ప్రస్తావిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది.