Etela Rajender: కేసీఆర్ కుట్రపూరిత చర్యలకు పాల్పడుతున్నారు
Etela Rajender: పేపర్ లీక్ అంశాన్ని విపక్షాలపై నెడుతున్నారు
Etela Rajender: కేసీఆర్ కుట్రపూరిత చర్యలకు పాల్పడుతున్నారు
Etela Rajender: పేపర్ లీక్‌లపై ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ కుట్ర పూరితంగా పేపర్ లీక్ నేరాన్ని విపక్షాలపై నెడుతున్నారని విమర్శలు గుప్పించారు. TSPSC పేపర్ లీక్ వ్యవహారం నుంచి ప్రజల దృష్టి మరల్చడానికే కేసీఆర్ ఇలా చేస్తున్నారని ఆరోపించారు. బాధ్యత గల రాజకీయ నాయకుడిలా విచారణకు సహకరిస్తానని చెప్పారు.