Etela Rajender: ఇది ప్రజా విశ్వాసం కోల్పోయిన ప్రభుత్వం
Etela Rajender: బీజేపీ నాయకులపై దాడులు కొత్తేమీ కాదు
Etela Rajender: ఇది ప్రజా విశ్వాసం కోల్పోయిన ప్రభుత్వం
Etela Rajender: తెలంగాణ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని కోల్పోయిన ప్రభుత్వమని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. పోలీసుల పహారాలో రాజ్యం నడుస్తోందన్నారు. బీజేపీ నాయకులపై దాడులను కేంద్రం దృష్టికి తీసుకెళ్తామన్నారు. సీఎం కేసీఆర్ ఓ చక్రవర్తిలా, రాజులాగా పనిచేస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని విమర్శించారు. మునుగోడులో కూడా టీఆర్ఎస్ ఇలాగే దాడులు చేసిందన్నారు. ఏ పార్టీ పట్టుకోల్పోతుందో..అలాంటి పార్టీలే ఇలాంటి దాడులు చేస్తాయని ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తెలిపారు.