Etela Rajender: పార్టీలు మారే కల్చర్ ఉన్న వ్యక్తిని కాదు

Etela Rajender: పార్టీలు మారే కల్చర్ ఉన్న వ్యక్తిని కాదు

Update: 2023-02-12 13:50 GMT

Etela Rajender: పార్టీలు మారే కల్చర్ ఉన్న వ్యక్తిని కాదు

Etela Rajender: తాను పార్టీలు మారే కల్చర్ ఉన్న వ్యక్తిని కాదని ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. తనపై వాళ్లు చేసిన దాడి... ఖర్చు.. పెట్టిన ఇబ్బందిని ప్రజలు మర్చిపోలేదన్నారు. తాను బీఆర్ఎస్ పార్టీని వీడలేదని... వాళ్లే బయటికి పంపారని చెప్పారు. 2లక్షల 90వేల కోట్ల బడ్జెట్‌లో 50వేల కోట్లు బక్వాజ్ మాత్రమేనని ఈటల రాజేందర్ అన్నారు.

Tags:    

Similar News