Etela Rajender: కేంద్రం జోక్యమే లేనప్పుడు ప్రైవేటీకరణ ఎలా సాధ్యం
Etela Rajender: సింగరేణిలో కేంద్రం వాటా 41శాతమేనని ప్రధాని మోడీనే చెప్పారు
Etela Rajender: కేంద్రం జోక్యమే లేనప్పుడు ప్రైవేటీకరణ ఎలా సాధ్యం
Etela Rajender: సింగరేణిలో కేంద్రం జోక్యం చేసుకోవడం లేదన్నారు బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్. కేంద్రం వాటా కేవలం 41శాతమే అని స్వయంగా ప్రధాని మోడీనే చెప్పారని గుర్తు చేశారు. కేంద్ర జోక్యమే లేనప్పుడు ప్రైవేటీకరణ ఎలా సాధ్యమన్నారు. తెలంగాణలో ఆర్టీఏ యాక్ట్ క్రియాశీలకంగా పనిచేయడం లేదన్నారు. యూపీఏ ప్రభుత్వంలో అడ్డగోలుగా కోల్ మైన్స్‌ను ప్రైవేట్ సంస్థలకు అప్పగించారని విమర్శలు గుప్పించారు.