తెలంగాణ మెడికల్ ఇన్ఫాస్ట్రక్చర్ కార్పొరేషన్ చైర్మన్‌గా ఎర్రోళ్ల శ్రీనివాస్
Errolla Srinivas: ప్రజలకు నాణ్యమైన వైద్యం అందిస్తా - ఎర్రోళ్ల శ్రీనివాస్
తెలంగాణ మెడికల్ ఇన్ఫాస్ట్రక్చర్ కార్పొరేషన్ చైర్మన్‌గా ఎర్రోళ్ల శ్రీనివాస్
Errolla Srinivas: తెలంగాణ మెడికల్ ఇన్ఫాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించారు ఎర్రోళ్ల శ్రీనివాస్. సీఎం కేసీఆర్ కోరుకున్న విధంగా ఆరోగ్య తెలంగాణ దిశకు ప్రయత్నం చేస్తానన్నారు. ప్రైవేట్ హాస్పిటల్స్‌కు ధీటుగా ప్రభుత్వ ఆసుపత్రులున్నాయన్నారు ఎర్రోళ్ల శ్రీనివాస్. ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించడం కోసం కృషి చేస్తానన్నారు.