Hyderabad: హైదరాబాద్‌లో వైభవంగా దసరా సంబరాలు

* జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి టెంపుల్‌కు పోటెత్తిన భక్తులు

Update: 2021-10-15 04:26 GMT

జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి టెంపుల్‌కు పోటెత్తిన భక్తులు(ఫైల్ ఫోటో)

Hyderabad: హైదరాబాద్‌లో దసరా సంబరాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. పండుగ సందర్భంగా జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి టెంపుల్‌లో ప్రత్యేక పూజలు నిర్వహించగా ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఇక భక్తుల తాకిడిని దృష్టిలో పెట్టుకుని లడ్డూ, పులిహోర ప్రసాదాలను రెడీ చేస్తున్నారు. స్పెషల్ మిషన్లతో ప్రసాదాలు ప్యాక్ చేస్తున్నారు 

Tags:    

Similar News