కొత్త తరహాలో డ్రగ్స్‌ సప్లయ్‌ చేస్తున్న ముఠా అరెస్ట్‌

* నలుగురు నిందితులను అరెస్ట్‌ చేసిన రాచకొండ పోలీసులు

Update: 2023-03-04 14:15 GMT

కొత్త తరహాలో డ్రగ్స్‌ సప్లయ్‌ చేస్తున్న ముఠా అరెస్ట్‌

Drugs: డ్రగ్స్‌ను కొత్త తరహాలో సప్లయ్‌ చేస్తున్న ముఠాను అరెస్ట్‌ చేశారు రాచకొండ పోలీసులు. వలిగొండ-చౌటుప్పల్‌లో డెకాయ్‌ ఆపరేషన్‌ చేసిన పోలీసులు నలుగురు నిందితులను అరెస్ట్‌ చేసి కోటిన్నరన విలువైన 400 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఆంధ్ర, ఒడిశా సరిహద్దులో గంజాయి తీసుకుని మహారాష్ట్ర, కర్ణాటకకు తరలిస్తున్నారు.

Tags:    

Similar News