Drugs: ఫిలింనగర్ లో మరోసారి డ్రగ్స్ పట్టివేత.. క్యాబ్ డ్రైవర్ అరెస్ట్
Drugs: గత కొంత కాలం నుంచి పబ్ పార్కింగ్ ఏరియాలో డ్రగ్స్ అమ్ముతున్న బాబు కిరణ్
Drugs : ఫిలింనగర్ లో మరోసారి డ్రగ్స్ పట్టివేత.. క్యాబ్ డ్రైవర్ అరెస్ట్
Drugs: హైదరాబాద్ ఫిలింనగర్‌లో మరోసారి డ్రగ్స్ కలకలం సృష్టించింది. ఫిలింనగర్‌లోని పబ్ పార్కింగ్ ఏరియాలో డ్రగ్స్ అమ్ముతున్న వ్యక్తిని అరెస్ట్ చేశారు. బెంగళూరుకు చెందిన క్యాబ్ డ్రైవర్‌ను టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. బాబు కిరణ్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. 20 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్స్ స్వాధీన పర్చుకున్నారు పోలీసులు. పబ్‌కు వచ్చే కొంతమందికి డ్రగ్స్ అమ్మినట్లుగా గుర్తించారు. డ్రగ్స్ కొనుగోలు చేసిన వారిని పట్టుకునేందుకు.. రంగంలోకి దిగిన నాలుగు బృందాలు గత కొంత కాలం నుంచి పబ్ పార్కింగ్ ఏరియాలో డ్రగ్స్ అమ్ముతున్న బాబు కిరణ్.