Droupadi Murmu: సమాజం నుంచి పిల్లలు విలువలు నేర్చుకుంటారు

Droupadi Murmu: కేశవ మెమోరియర్ విద్యార్ధులతో ముఖాముఖి కార్యక్రమం

Update: 2022-12-27 07:42 GMT

Droupadi Murmu: సమాజం నుంచి పిల్లలు విలువలు నేర్చుకుంటారు

Droupadi Murmu: పిల్లలకు విలువలతో కూడిన విద్యనందించాలని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అన్నారు. హైదరాబాద్ లో పర్యటించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము..కేశవ మెమోరియల్ విద్యా సంస్థల విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమంలో రాష్ట్రపతి పాల్గొని ప్రసంగించారు. స‌మాజం నుంచి కూడా పిల్లలు విలువ‌లు నేర్చుకుంటార‌న్నారు. శాంతి, భద్రతలతోనే అభివృద్ధి జ‌రుగుతుంద‌ని రాష్ట్రపతి దౌపది ముర్ము అన్నారు.

Tags:    

Similar News