DK Shivakumar: జవహర్‌నగర్‌లో జీహెచ్‌ఎంసీ డంపింగ్ యార్డును సందర్శించిన డీకే శివకుమార్
DK Shivakumar: హైదరాబాద్‌లో పర్యటించిన కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్
DK Shivakumar: జవహర్‌నగర్‌లో జీహెచ్‌ఎంసీ డంపింగ్ యార్డును సందర్శించిన డీకే శివకుమార్
DK Shivakumar: హైదరాబాద్ జవహర్ నగర్ జీహెచ్ఎంసీ డంపింగ్ యార్డును, కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ సందర్శించారు. జీహెచ్ఎంసీలో అమలవుతున్న ఘన పదార్థాల నిర్వహణ, చెత్త నుంచి విద్యుత్ తయారీ, చెత్త ట్రాన్స్ఫర్ తయారీ స్టేషన్లను ఆయన పరిశీలించారు. హైదరాబాద్ నుండి చెత్తను ఏ విధంగా తరలిస్తున్నారో.. ఏ విధంగా రీసైక్లింగ్ చేస్తున్నారని విషయాలను తెలుసుకున్నారని డీకే శివకుమార్ స్పష్టం చేశారు.