DGP Mahender Reddy: తెలంగాణ వ్యాప్తంగా ప్రశాంతంగా గణేష్ నిమజ్జనం
DGP Mahender Reddy: మూడు కమిషనరేట్ల పరిధిలో 35వేల మంది పోలీసులతో భద్రత
DGP Mahender Reddy: తెలంగాణ వ్యాప్తంగా ప్రశాంతంగా గణేష్ నిమజ్జనం
DGP Mahender Reddy: తెలంగాణ వ్యాప్తంగా గణేష్ నిమజ్జనం ప్రశాంతంగా జరుగుతోందని అన్నారు డీజీపీ మహేందర్‌రెడ్డి. మూడు కమిషనరేట్ల పరిధిలో 35 వేల మంది భద్రతా సిబ్బంది విధుల్లో ఉన్నారని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా 10 లక్షల సీసీ కెమెరాలు ఉన్నప్పటికీ అవసరమైన కెమెరాలు స్థానిక పోలీస్ స్టేషన్ల ద్వారా కమాండ్ కంట్రోల్‌కి అనుసంధానమై ఉన్నాయని తెలిపారు. ప్రస్తుతం 2 లక్షల కెమెరాలతో మానిటరింగ్ జరుగుతుందంటున్నారు డీజీపీ మహేందర్‌రెడ్డి.