Yadagirigutta: యాదాద్రికి పోటెత్తిన భక్తులు
* స్వామివారి ఉచిత దర్శనానికి 2 గంటలు ప్రత్యేక ప్రవేశ దర్శనానికి గంట సమయం
యాదాద్రికి పోటెత్తిన భక్తులు
Yadadri: యాదాద్రికి భక్తులు పోటెత్తారు. శ్రీలక్ష్మీనరసింహ స్వామివారి దర్శనం కోసం ఉదయం నుంచే బారులు తీరారు. దీంతో స్వామివారి ఉచిత దర్శనానికి రెండు గంటల సమయం, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి గంట సమయం పడుతుందని ఆలయ అధికారులు తెలిపారు.