నార్సింగిలో పేలిన డిటోనేటర్‌.. ముగ్గురికి తీవ్రగాయాలు

Shamshabad: ఓఆర్‌ఆర్‌ పనులు చేస్తుండగా ప్రమాదం

Update: 2022-12-28 07:59 GMT

నార్సింగిలో పేలిన డిటోనేటర్‌.. ముగ్గురికి తీవ్రగాయాలు

Shamshabad: శంషాబాద్‌లో పేలుడు కలకలం సృష్టించింది. నార్సింగిలో డిటోనేటర్‌ పేలిన ఘటనలో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. హుటాహుటిన క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఓఆర్‌ఆర్‌ పనులు చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. పేలుడు ధాటికి స్థానికులు భయంతో పరుగులు తీశారు.

Tags:    

Similar News