Bhatti Vikramarka: రాష్ట్రంలోని దేవాలయాలకు పూర్వ వైభవం తీసుకొస్తాం
Bhatti Vikramarka: ప్రత్యేక పూజలు నిర్వహించిన డిప్యూటీ సీఎం భట్టి, ఎమ్మెల్యే పద్మావతి
Bhatti Vikramarka: రాష్ట్రంలోని దేవాలయాలకు పూర్వ వైభవం తీసుకొస్తాం
Bhatti Vikramarka: సూర్యాపేట జిల్లా కోదాడ నియోజకవర్గంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పర్యటించారు. మునగాల మండలం బరాకత్‌గూడెం శ్రీ వేంకటేశ్వరస్వామిని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, కోదాడ ఎమ్మెల్యే పద్మావతి దర్శించుకున్నారు. ధనుర్మాసం కావడంతో ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్రంలోని దేవాలయాలకు పూర్వ వైభవం తీసుకొస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు.