Bhatti Vikramarka: రహదారులు, భవనాల శాఖపై రివ్యూ చేసిన భట్టి
Bhatti Vikramarka: ప్రతిపాదనలపై రివ్యూ నిర్వహించిన డిప్యూటీ సీఎం, మంత్రి
Bhatti Vikramarka: రహదారులు, భవనాల శాఖపై రివ్యూ చేసిన భట్టి
Bhatti Vikramarka: తెలంగాణ సచివాలయంలో డిప్యూటీ సీఎంభట్టి విక్రమార్క సమీక్ష నిర్వహించారు. 2024-25 ఆర్థిక సంవత్సరం వార్షిక బడ్జెట్ కోసం రహదారులు భవనాల శాఖ రూపొందించిన ప్రతిపాదనపై రివ్యూ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి రహదారులు భవనాలశాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి హాజరయ్యారు. కార్యక్రమంలో ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, ప్రిన్సిపల్ సెక్రటరీ, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.