Kothapet Market: కొత్తపేట ఫ్రూట్ మార్కెట్ కూల్చివేత
Kothapet Market: భారీ బందోబస్తు మధ్య మార్కెట్‌ను కూల్చివేస్తున్న జీహెచ్‌ఎంసీ
కొత్తపేట ఫ్రూట్ మార్కెట్ కూల్చివేత
Kothapet Market: కొత్తపేట ఫ్రూట్ మార్కెట్‌ను అధికారులు కూల్చివేశారు. భారీ బందోబస్తు మధ్య మార్కెట్‌ను కూల్చివేస్తున్నారు జీహెచ్‌ఎంసీ అధికారులు. కూల్చివేతలను అక్కడున్న వ్యాపారులు అడ్డుకుంటున్నారు. హైదరాబాద్ కొత్తపేట గడ్డి అన్నారం పండ్ల మార్కెట్‌ను జీహెచ్ఎంసీ అధికారులు కూల్చివేశారు. వేలాది మంది వ్యాపారులు, కూలీలు రోడ్డున పడ్డారు. భారీగా పోలీసుల మోహరించారు.