Karimnagar: ప్రభుత్వ హాస్టల్లో డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్య
Karimnagar: కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న కరీంనగర్ రూరల్ పోలీసులు.
Karimnagar: ప్రభుత్వ హాస్టల్లో డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్య
Karimnagar: కరీంనగర్ లో విషాదం చోటుచేసుకుంది. నగునూరులో సోషల్ వెల్ఫేర్ స్కూల్ లో డిగ్రీ ఫస్ట్ ఈయర్ చదువుతున్న 19 ఏళ్ల సృజన హాస్టల్లో ఆత్మహత్య చేసుకొని మృతిచెందింది. తమ కూతురికి ఎలాంటి ఆరోగ్య సమస్యలుగానీ, తమకెలాంటి ఆర్థిక సమస్యలు గానీ లేవని మృతురాలి పేరెంట్స్ చెబుతున్నారు. మృతురాలి స్నేహితులను అసలేం జరిగిందో విచారించాలని కుటుంబీకులు డిమాండ్ చేశారు. సృజన ఆత్మహత్యతో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆత్మహత్యకు గల కారణాలను దర్యాప్తు చేస్తున్నారు.