Jagtial: బ్రైట్‌ హాస్పిటల్‌పై DCA అధికారుల దాడులు

Jagtial: సుమారు 2లక్షల విలువ గల మెడిసిన్‌ సీజ్‌ చేసిన అధికారులు

Update: 2024-01-25 15:15 GMT

Jagtial: బ్రైట్‌ హాస్పిటల్‌పై DCA అధికారుల దాడులు

Jagtial: జగిత్యాలలోని బ్రైట్‌ హాస్పిటల్‌పై తెలంగాణ డ్రగ్స్‌ కంట్రోల్‌ అడ్మినిస్ట్రేషన్‌ అధికారులు దాడులు నిర్వహించారు. బ్రైట్‌ హాస్పిటల్‌లో డ్రగ్స్‌ లైసెన్స్‌ లేకుండా ఫార్మాసిటీ నడుపుతున్నట్లు అధికారులు గుర్తించారు. డ్రగ్ లైసెన్స్ లేకుండా నిల్వ ఉంచిన మందులను DCA అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సీజ్‌ చేసిన మెడిసిన్‌ విలువ 2 లక్షలు ఉన్నట్లు అధికారులు తెలిపారు.

Tags:    

Similar News