Facebook Page Hack: మంత్రి దామోదర రాజనర్సింహ ఫేస్‌బుక్ హ్యాక్

Facebook Page Hack: దామోదర ఫేస్ బుక్ పేజీ నుంచి పోస్టులు పెడుతున్న కేటుగాళ్లు

Update: 2024-01-15 07:33 GMT

Facebook Page Hack: మంత్రి దామోదర రాజనర్సింహ ఫేస్‌బుక్ హ్యాక్

Facebook Page Hack: మంత్రి దామోదర రాజనర్సింహ ఫేస్‌బుక్‌ హ్యాక్ అయ్యింది. దామోదర ఫేస్ బుక్ పేజీ నుంచి కేటుగాళ్లు పోస్టులు పెడుతున్నట్లు గుర్తించారు. బీజేపీ, టీడీపీ, తమిళనాడులోని రాజకీయ పార్టీలకు చెందిన.. పోస్టులను పోస్టు చేశారు. దీంతో మంత్రి దామోదర ఫేస్‌బుక్ అకౌంట్ నుంచి వచ్చే మెసేజ్‌లకు.. ఎవరూ స్పందించవద్దని కార్యకర్తలకు అనుచరులు మనవి చేస్తున్నారు.

Tags:    

Similar News