Shamshabad: కరాచీ బేకరీలో సిలిండర్ పేలుడు.. 15 మందికి గాయాలు
Shamshabad: పలువురి పరిస్థితి విషమం, ఆస్పత్రికి తరలింపు
Shamshabad: కరాచీ బేకరీలో సిలిండర్ పేలుడు.. 15 మందికి గాయాలు
Shamshabad: శంషాబాద్ ఆర్.జి పోలీస్ స్టేషన్ పరిధిలోని గగన్ పాడు కరాచీ బేకరీలో సిలిండర్ పేలుడు సంభవించింది. ఘటనలో 15 మంది గాయాలయ్యాయి. పలువురి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.