Crocodile: అబ్దుల్లాపూర్ మెట్‌లో మొసలి కలకలం
Crocodile: అబ్దుల్లాపూర్ మెట్‌లో మొసలి కలకలం రేపింది. తారామతిపేట్ సమీపంలో మూసీ నుంచి జనావాసాల్లోకి మొసలి వచ్చింది.
Crocodile: అబ్దుల్లాపూర్ మెట్‌లో మొసలి కలకలం రేపింది. తారామతిపేట్ సమీపంలో మూసీ నుంచి జనావాసాల్లోకి మొసలి వచ్చింది. అది చూసిన ప్రజలు భయాందోళనకు గురయ్యారు. స్థానికులు ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన అధికారులు మొసలిని బంధించి జూకి తరలించారు.