CPI: కాంగ్రెస్‌తో పొత్తుకు సీపీఐ సయోధ్య

CPI: రాత్రి రేవంత్‌రెడ్డితో సమావేశమైన సీపీఐ నేతలు

Update: 2023-11-04 06:12 GMT

CPI: కాంగ్రెస్‌తో పొత్తుకు సీపీఐ సయోధ్య

CPI: కాంగ్రెస్‌-సీపీఐ మధ్య సయోధ్య కుదిరింది. రాత్రి రేవంత్‌రెడ్డితో సీపీఐ నేతల సమావేశంలో పొత్తుపై క్లారిటీ వచ్చింది. సీపీఐకి కొత్తగూడెంతో పాటు ఒక ఎమ్మెల్సీ ఆఫర్‌ చేసింది కాంగ్రెస్‌. దీనికి సీపీఐ నేతలు అంగీకరించారు. కాంగ్రెస్‌తో కలిసి పనిచేస్తామని స్పష్టం చేశారు. అయితే.. మునుగోడులో ఫ్రెండ్లీ పోటీ చేస్తామని సీపీఐ చెప్పగా.. దానికి రేవంత్‌రెడ్డి నో చెప్పారు.

Tags:    

Similar News