D. Raja: 2024లో జరిగే పార్లమెంట్ ఎన్నికలు చాలా క్లిష్టమైనవి
D. Raja: బీజేపీని ఎదుర్కొనేందుకు ప్రాంతీయ పార్టీలతో కలిసి పనిచేస్తాం
D. Raja: 2024లో జరిగే పార్లమెంట్ ఎన్నికలు చాలా క్లిష్టమైనవి
D. Raja: 2024లో జరిగే పార్లమెంట్ ఎన్నికలు చాలా క్లిష్టమైనవని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా అన్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీని ఎదుర్కొనేందుకు సెక్యులర్ పార్టీలు, ప్రాంతీయ పార్టీలు, వామపక్షాలు కలిసి పోరాటం చేస్తామన్నారు. రాష్ట్రాల్లో గవర్నర్ల వ్యవస్థను ఉపయోగించి ప్రభుత్వాలను భయపెడుతోందని డి రాజా ఆరోపించారు. కేంద్రం జాతీయ విద్యావిధానాన్ని రాష్ట్రాల మీద బలవంతంగా రుద్దాలని ప్రయత్నిస్తోందన్నారు. అసలు గవర్నర్ల వ్యవస్థ అవసరమా అనే చర్చ ఇప్పుడు దేశంలో జరుగుతుందన్నారు డి.రాజా.